10th Class Exams : తెలంగాణలో మే 23 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు

మే 26న మేథమేటిక్స్‌, 27న జనరల్ సైన్స్‌ పరీక్షలు జరుగుతాయి. మే28న సోషల్‌ స్టడీస్‌, 30న OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 ఉంటుంది. మే 31న OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్ష ఉంది.

10th Class Exams : తెలంగాణలో మే 23 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు

Ssc Exams

10th Class Exams : తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూలు మారింది. మే 23 నుంచి జూన్‌ 1 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ మేర‌కు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేష‌న్ షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఉద‌యం 9:30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షల‌ను నిర్వహించ‌నున్నారు. మే 23న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ ఉంటుంది. మే 24న సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష నిర్వహిస్తారు. మే 25న థర్డ్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లీస్‌ పరీక్ష జరుగుతుంది.

మే 26న మేథమేటిక్స్‌, 27న జనరల్ సైన్స్‌ పరీక్షలు జరుగుతాయి. మే 28న సోషల్‌ స్టడీస్‌, 30న OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 ఉంటుంది. మే 31న OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది. జూన్‌ 1న SSC ఒకేషనల్‌ కోర్స్‌ థియరీ పరీక్షను ఉదయం 9:30 గంటల నుంచి 11:30 వరకు ఈ పరీక్ష జరుగుతుంది.

Inter Exams : తెలంగాణలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు

టెన్త్‌ ప‌రీక్షల టైం టేబుల్
మే 23 -ఫ‌స్ట్ లాంగ్వేజ్
మే 24 -సెకండ్ లాంగ్వేజ్
మే 25 -థ‌ర్డ్ లాంగ్వేజ్
మే 26 -గ‌ణితం
మే 27 -జనరల్‌ సైన్స్‌
మే 28 -సోషల్‌ స్టడీస్‌
మే 30 -ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1
మే 31 -ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2
ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు
జూన్ 1 ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ)
ఉద‌యం 9:30 నుంచి 11:30 వ‌ర‌కు పరీక్ష

10th Exams Schedule 11zon