JNAFAU : హైదరాబాద్ జేఎన్ఏఎఫ్ఏయూలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అధారంగా ఎంపిక ఉంటుంది.

JNAFAU : హైదరాబాద్ జేఎన్ఏఎఫ్ఏయూలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు

Hyderabad Jnafau

JNAFAU : హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)లో పలు ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. యూనివర్శిటీ అందిస్తున్న కోర్సుల వివరాలను పరిశీలిస్తే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ వంటివి ఉన్నాయి. విభాగాల వారిగా అఫ్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ ప్చర్, యానిమేషన్, ఫొటో గ్రఫీ, ఇంటీరియర్ డిజైన్ ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్షను 2022 జులై 2,3 తేదీలలో నిర్వహిస్తారు. దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు పంపేందుకు ఆఖరు తేదిగా జూన్ 20, 2022 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : https://jnafauadmissions.com/పరిశీలించగలరు.