AIIMS Kalyani Recruitments : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో పోస్టుల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ(ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించరాదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

AIIMS Kalyani Recruitments : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో పోస్టుల భర్తీ

All India Institute of Medical Sciences Vacancies

AIIMS Kalyani Recruitments : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 121 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలోని ఎయిమ్స్ లో ఈ పోస్టులు ఉన్నాయి. న్యూరోసర్జరీ, కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జరీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రేడియో థెరపీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ(ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించరాదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

దరఖాస్తుల స్వీకరణకు 10 జూన్ 2023ని చివరి తేదీ నిర్ణయించారు.ఇంటర్వ్యూలను అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, కమిటీ రూమ్‌ ఆఫ్‌ ఎయిమ్స్‌, కళ్యాణి, 741245 అడ్రస్‌లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimskalyani.edu.in/ పరిశీలించగలరు.