అల్ ఇండియా స్కాలర్ షిప్ టెస్ట్ ఎగ్జామ్ (AISTE)

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 05:31 AM IST
అల్ ఇండియా స్కాలర్ షిప్ టెస్ట్ ఎగ్జామ్ (AISTE)

2019 ఏప్రిల్లో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ల కోసం జాతీయ స్థాయి మెరిట్ బేస్డ్ స్కాలర్ షిప్ (AISTE) పరీక్షలు నిర్వహించనున్నాయి.. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు 249 రూపాయలు. పరీక్ష విధాపం ఇంగ్లీష్, హిందీ, మరాఠీ లేదా సెమీ-ఇంగ్లీష్లో ఉంటుంది. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. అందులో గణితం -60, ఆంగ్ల -20, సైన్స్ -20 & జికె -20.  
 
అర్హులు: 4వ తరగతి నుంచి ఇంటర్ మిడియట్  అభ్యర్ధుల వరకు అర్హలు.
 
* జాతీయ స్థాయి అవార్డులు: 
– మొదటి ర్యాంక్ అభ్యర్థికి 90,000 రూపాయల విలువైన స్కాలర్ షిప్ లభిస్తుంది.
– 2వ ర్యాంక్ అభ్యర్థి 70,000 రూపాయల  స్కాలర్ షిప్ లభిస్తుంది. 
– 3వ ర్యాంక్ అభ్యర్థి  50,000 రూపాయల స్కాలర్ షిప్ లభిస్తుంది.
– 200 మంది ప్రతిభావంతులైన విద్యార్ధులు 5000 రూపాయల స్కాలర్ షిప్ లభిస్తుంది.
* రాష్ట్ర స్థాయి అవార్డులు:
– మొదటి ర్యాంక్ అభ్యర్థులకు ఒక సంవత్సరం  పుస్తకాలు, సౌకర్యాలు,  సర్టిఫికెట్ల తో పాటు రూ. 30,000 అందుజేస్తారు. 

* దరఖాస్తు విధానం:
– ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఎంపిక విధానం:
– అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
* ముఖ్యమైన తేదీలు:
– ఎగ్జామ్ డేట్ : 12 మే, 2019.
– అడ్మిట్ కార్డు : 18 ఏప్రిల్, 2019. 
– ఫలితాలు : 01 జూన్, 2019
– రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 15 ఏప్రిల్, 2019.