Assam Rifle : అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్, 1230 పోస్టులు

అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 1230 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Assam Rifle : అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్, 1230 పోస్టులు

Assam

Assam Rifle Recruitment : అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 1230 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో టెక్నికల్, ట్రేడ్స్ మెన్స్ పోస్టులున్నాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ దరఖాస్తులు ఆన్ లైన్ లో 2021, అక్టోబర్ 25వ తేదీ వరకు ఉంటాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 48, ఏపీలో 64 చొప్పున ఖాళీలున్నాయి.

Read More : Union Bank of India Jobs : రూ.78వేల జీతంతో 347 జాబ్స్.. రెండు రోజులే గడువు

అర్హతలు : 10వ తరగతి, ITI పాస్ అయి ఉండాలి. ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకొనే వీలు కల్పించింది. అభ్యర్థులు 18 నుంచి 23 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : ఫిజికల్ టెస్టు, రాతపరీక్ష ఆధారంగా.

Read More : Uber Engineers : మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ? ఉబెర్ లో ఇంజనీర్ల జాబ్స్

దరఖాస్తులకు చివరి తేదీ : 2021, అక్టోబర్ 25వ తేదీ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్.
వెబ్ సైట్ : assamrifles.gov.in.