స్పోర్ట్స్ కోటాలో: పదో తరగతి పాసైతే కానిస్టేబుల్ జాబ్‌లు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(సరిహద్దు భద్రతా బలగం) ఉద్యోగాలకు సంబంధించి 2019 నోటిఫికేషన్ వెలువడంది. స్పోర్ట్స్ కోటా కింద కేటాయించనున్న ఉద్యోగాలకు పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేసేందుకు సవివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 16వ తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ముఖ్య తేదీ:
దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీ: జనవరి 16వ తేదీ నుంచి సరిగ్గా 30రోజుల్లోగా 

మొత్తం ఖాళీలు: 63

విభాగాల వారీగా:

ఆర్చరీ – 2 
ఆక్వాటిక్ (స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో) – 5 
అథ్లెటిక్స్ –
బాస్కెట్ బాల్– 3 
బాక్సింగ్ –
ఫుట్‌బాల్ – 3 
జిమ్నాస్టిక్స్ – 2 
హ్యాండ్ బాల్ – 2 
హాకీ –
జూడో – 2 
కబడ్డీ – 4 
ఖో ఖఓ – 3 
తైక్వాండో – 4 
వుషూ (సంషౌ) – 8 
వాలీ బాల్ –
వాటర్ స్పోర్ట్స్ (కయాకింగ్, కనోయింగ్ అండ్ రోయింగ్) – 2 
వెయిట్ లిఫ్టింగ్-
రెజ్లింగ్ (ఫ్రీ స్టైల్& గ్రీకో రోమన్) –

అర్హత:
పదో తరగతి కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి. 
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా విభాగాల వారీగా వయస్సు రిలాక్సేషన్ ఉంటుంది. 

ఎంపిక చేసే విధానం:

ఫిజికల్ ఎఫీషియన్స్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మెరిట్ ఆధారంగా

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే:
కింది అడ్రస్‌కు జనవరి 16వ తేదీ నుంచి 30రోజుల్లోగా దరఖాస్తులు  అందేలా పంపాలి. 
To the Commandant, 
95 Bn BSF, Bhondsi, 
Post Office – Bhondsi, 
District – Gurugram, 
Haryana -122102

మరిన్ని వివరాల కోసం ఇక్కడ నోటిఫికేషన్ చూడండి.