Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

CBSE Class 12 Exam : సీబీఎస్‌ఈ విద్యార్థుల కోసం ఆప్షనల్ ఎగ్గామ్.. ఎప్పటినుంచంటే?

కరోనా సమయంలో అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ ఆగస్ట్‌ 15 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్య ఆప్షనల్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని CBSE బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది.

Publish Date - 9:28 pm, Mon, 21 June 21

Cbse To Sc Optional Class 12 Exam Can Be Conducted Between 15 Aug And 15 Sept

CBSE Class 12 Exam : కరోనా సమయంలో అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ ఆగస్ట్‌ 15 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్య ఆప్షనల్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని CBSE బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది. సోమవారం దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

మార్కింగ్‌ వ్యవస్థ ద్వారా ఫైనల్‌ మార్క్స్‌ను లెక్కించే విధానంపై వివాదాలు తలెత్తాయి. దాంతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని సీబీఎస్‌ఈ విన్నవించింది. తుది ఫలితాలను జూలై 31న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. సీబీఎస్ఈ పరీక్ష రాయాలనుకునేవారికి ఆప్షనల్‌ ఎగ్జామ్‌ నిర్వహించనుంది బోర్డు.

ఈ ఆప్షనల్‌ ఎగ్జామ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఆ‌న్‌‌లైన్‌ విధానంలో ఉంటుందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. కరోనా తగ్గుముఖంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిసింది. బోర్డు ప్రకటించే ఫలితాలపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థులు ఈ ఆప్షనల్‌ ఎగ్జామ్స్‌ రాసే అవకాశం కల్పిస్తోంది.

ఆప్షనల్‌ ఎగ్జామ్స్‌ ఎంచుకున్నవారికి ఇందులో వచ్చే మార్కులే తుది ఫలితంగా పరిగణిస్తారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు ఫిర్యాదుల పరిష్కార కమిటీని సంప్రదించవచ్చు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest4 hours ago

Actress Vanitha Vijaykumar : నాలుగు కాకపోతే 40 పెళ్లిళ్లు చేసుకుంటా….!

Latest5 hours ago

Fatima Sana: ఫాతిమా హాట్ పిక్స్.. అమిర్ కూతురు లైక్స్!

Crime5 hours ago

Nalgonda District : వివాహిత మహిళ ఆత్మహత్య

Latest5 hours ago

IPL 2021 Phase 2 : ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్‌

Latest5 hours ago

INDvSL: గోల్డెన్ డక్‌గా పృథ్వీ.. ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్

Latest6 hours ago

Pamban Sea Bridge : పంబన్ బ్రిడ్జిని ఢీ కొట్టిన భారీ నౌక

Latest6 hours ago

Tokyo Olympics : ఒలింపిక్ చరిత్రలో తొలిసారి..అన్నాచెల్లెళ్ళకు పసిడి పతకాలు

Latest6 hours ago

MAA Elections: ఈసీతో కార్యనిర్వాహక కమిటీ భేటీ.. ఎన్నికలపై క్లారిటీ వచ్చేనా?

Latest6 hours ago

Web Series – Family Man: ఫ్యామిలీ మ్యాన్.. మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్‌లు పోర్న్‌లే – సునీల్ పాల్

Latest6 hours ago

Kerala Covid-19 : కేరళలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు

Latest6 hours ago

Karnataka Politics : కొనసాగుతున్న హైడ్రామా..యడియూరప్పపై నడ్డా ప్రశంసలు

International7 hours ago

COVID-19: కొవిడ్‌తో కొత్త డయాబెటిస్ రావొచ్చు – స్టడీ

Latest7 hours ago

Chikki : చక్కని ఫలారం, చిక్కీలతో అస్తమా, ఎసిడిటీకి చెక్

Latest7 hours ago

Varalaxmi Sarathkumar: బచ్చన్ ఫ్యామిలీతో ‘జయమ్మ’.. పిక్స్ వైరల్!

Andhrapradesh7 hours ago

Tiruamala Seva Tickets : శ్రీవారి సేవా టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిపై కేసు

Latest1 day ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest2 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest2 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest3 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest3 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest4 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest4 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest5 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest5 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest6 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest6 days ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Latest1 week ago

Aditi Balan : ‘కోల్డ్ కేస్’ ఫేమ్ అదితి బాలన్ ఫొటోలు చూశారా..

Exclusive7 hours ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive10 hours ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive10 hours ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive10 hours ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos18 hours ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos18 hours ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos18 hours ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos18 hours ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos1 day ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Exclusive Videos1 day ago

దళితబంధుపై కేసీఆర్ ఫోకస్

Exclusive2 days ago

కేటీఆర్.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్

Exclusive Videos2 days ago

వ్యూహం ఫలించలేదా?

Exclusive Videos2 days ago

కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు

Exclusive Videos2 days ago

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Exclusive Videos2 days ago

హుజూరాబాద్‎లో రసవత్తరంగా రాజకీయం

Masterminds Image Comp