APPSC పరీక్ష తేదీల్లో మార్పులు
ఉద్యోగ నియామకాల మెయిన్ ఎగ్జామ్ పరీక్ష (ఆన్లైన్)ల తేదీల్లో మార్పులు చేశారు.

ఉద్యోగ నియామకాల మెయిన్ ఎగ్జామ్ పరీక్ష (ఆన్లైన్)ల తేదీల్లో మార్పులు చేశారు.
గుంటూరు : ఉద్యోగ నియామకాల మెయిన్ ఎగ్జామ్ పరీక్ష (ఆన్లైన్)ల తేదీల్లో మార్పులు చేశారు. పలు పరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వాయిదా వేసింది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 పరీక్షను ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేశారు. అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్ పరీక్షను ఏప్రిల్ 25 వ తేదీన కాకుండా ఏప్రిల్ 29, 30వ తేదీల్లో జరుగనుంది. రీసెర్చి ఆఫీసర్ పరీక్షను ఏప్రిల్ 25న కాకుండా ఏప్రిల్ 28, 29 వ తేదీల్లో, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పరీక్షను ఏప్రిల్ 17న కాకుండా ఏప్రిల్ 29, 30వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు ఏపీపీఎస్సీ మార్చి 18 సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఏఈఈ పరీక్షను ఏప్రిల్ 29, 30వ తేదీల్లో కాకుండా మే 14, 15 వ తేదీల్లో జరుపనున్నారు. ఏప్రిల్ 3, 4వ తేదీల్లో జరుగాల్సిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పరీక్షను మే 14, 15వ తేదీల్లో నిర్వహించనున్నారు. జూన్ 2 నుంచి జరుగాల్సిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షను జూన్ 9వ తేదీన జరుగనుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ పరీక్షను మే 26 నుంచి జూన్ 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
- BJP Yuva morcha: ఏపీపీఎస్సి కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ యువ మోర్చా: పరిస్థితి ఉద్రిక్తం
- గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- Job Recruitment : గుంటూరు జిజిహెచ్ లో ఉద్యోగాల భర్తీ
- Nagababu : జగన్ మళ్లీ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వెళ్లాలి : నాగబాబు
- Pawan kalyan : గుంటూరు జిల్లాలో జనసేన ఆవిర్భావ సభ..ఫ్లెక్లీలు, బ్యానర్లు తొలగింపు వివాదం
1MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
2Kanika Kapoor Marriage: పుష్ప సింగర్ రెండో పెళ్లిలో ఉపాసన సందడి!
3CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
4Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
5Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన
6Jeremy Renner: ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో.. బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం వచ్చాడట!
7Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
8Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
9Dandruff : వేధించే చుండ్రు సమస్య!
10NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
-
Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?