DRDO : జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్…చివరి తేదీ ఆగస్టు 30

రక్షణ శాఖ పరిధిలో DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 JRFలను భర్తీ చేయనుంది. బెంగళూరులోని ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ (CABS)లో JRFలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఏరోడైనమిక్స్, మిషన్ కంప్యూటర్, నెట్ వర్కింగ్ అండ్ డిస్ప్లై సిస్టమ్స్, స్టక్చురల్ డిజైన్ అనాలిసిస్ తదితర విభాగాలున్నాయి.

DRDO : జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్…చివరి తేదీ ఆగస్టు 30

Drdo Recruitment 2021

DRDO Junior Research : రక్షణ శాఖ పరిధిలో DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 JRFలను భర్తీ చేయనుంది. బెంగళూరులోని ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ (CABS)లో JRFలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఏరోడైనమిక్స్, మిషన్ కంప్యూటర్, నెట్ వర్కింగ్ అండ్ డిస్ప్లై సిస్టమ్స్, స్టక్చురల్ డిజైన్ అనాలిసిస్ తదితర విభాగాలున్నాయి.

JRF లు 20 :-

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, మెకానికల్ ఇంజినీరింగ్ 3, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 9, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 2, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 1 చొప్పున ఖాళీలున్నాయి.
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో BE లేదా Btech చేసి ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోర్ లేదా ME/Mtechలో ఫస్ట్ డివిజన్ ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లో
దరఖాస్తులకు లాస్ట్ డే : ఆగస్టు 30
ఎంపిక ప్రక్రియ : ఇంటర్వ్యూ ఆధారంగా. గేట్ స్కోర్, డిగ్రీ లేదా పీజీలో వచ్చిన మార్కులను బట్టి ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
వెబ్ సైట్ : www.drdo.gov.in