దరఖాస్తు చేసుకోండి: ECIL లో జూనియర్ టెక్నికల్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 07:18 AM IST
దరఖాస్తు చేసుకోండి: ECIL లో జూనియర్ టెక్నికల్ పోస్టులు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

విద్యార్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసుండాలి.
 
ఎంపిక విధానం: BE, BTECH మార్కుల ఆధారంగా మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

వయసు : అభ్యర్ధులు 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు.
 
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 19, 2019.

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2019.

ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 
Read Also: దరఖాస్తు చేసుకోండి: SBI లో అప్రెంటీస్ ఉద్యోగాలు