AIIMS : ఎయిమ్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఖాళీల్లో 8 ప్రొఫెసర్‌ల పోస్టులు, 9 అదనపు ప్రొఫెసర్‌లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్‌లు అండ్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ,అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

AIIMS : ఎయిమ్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

AIIMS : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాగ్‌పూర్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఖాళీల్లో 8 ప్రొఫెసర్‌ల పోస్టులు, 9 అదనపు ప్రొఫెసర్‌లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్‌లు అండ్ 7 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ,అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.2 వేలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC/STఅభ్యర్థలకు దరఖాస్తు ఫీజు రూ.500గా నిర్ణయంచారు. దరఖాస్తులకు చివరి తేదీ 11 సెప్టెంబర్ 2022గా ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ఎయిమ్స్ నాగ్‌పూర్, బ్లాక్, ప్లాట్ నెం. 2, సెక్టార్-20, మిహాన్, నాగ్‌పూర్ – 441108కి పంపాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; అధికారిక సైట్ aiimsnagpur.edu.in పరిశీలించగలరు.