Gail Recruitment : గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఈనోటిఫికేషన్ ద్వారా 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మెకానికల్ , టెలికాం ఎలక్ట్రికల్, ఫైర్ అండ్ సేప్టీ, స్టోర్ అండ్ పర్చేజెస్, సివిల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అధికారిక భాష, మార్కెటింగ్ మరియు మానవ వనరులు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

Gail Recruitment :  గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Gas Authority of India Limited

Gail Recruitment : గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మెకానికల్ , టెలికాం ఎలక్ట్రికల్, ఫైర్ అండ్ సేప్టీ, స్టోర్ అండ్ పర్చేజెస్, సివిల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అధికారిక భాష, మార్కెటింగ్ మరియు మానవ వనరులు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియ 16 ఆగస్టు 2022 ఉదయం 11 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2022గా నిర్ణయించారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు పూర్తి వివరాలకోసం అధికారిక వెబ్‌సైట్ gailonline.com పరిశీలించగలరు.