LIC Vacancies : ఎల్ఐసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

సెంట్రల్, ఈస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, నార్తర్న్, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్టర్న్, సదరన్, వెస్టర్న్ రీజియన్ల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పలు ఖాళీలు ఉన్నాయి. పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసేందుకు ఆగస్ట్ 25, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.

LIC Vacancies : ఎల్ఐసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

LIC Vacancies : లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) చెందిన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ పోస్టులు ఉన్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సెంట్రల్, ఈస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, నార్తర్న్, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్టర్న్, సదరన్, వెస్టర్న్ రీజియన్ల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పలు ఖాళీలు ఉన్నాయి. పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసేందుకు ఆగస్ట్ 25, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్;https://ibpsonline.ibps.in/పరిశీలించగలరు.