Jobs : సెంట్రల్ స్కిల్ బోర్డులో ఖాళీల భర్తీ

సైంటిస్ట్ బి పోస్టుకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి టెక్స్ టైల్ టెక్నాలజీలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత, గేట్ 2022 మెరిట్ స్కోర్ పొంది ఉండాలి.

Jobs : సెంట్రల్ స్కిల్ బోర్డులో ఖాళీల భర్తీ

Csb Bengulur

Jobs : భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన బెంగుళూరులోని సెంట్రల్ స్కిల్ బోర్డు లో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

సైంటిస్ట్ బి పోస్టుకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి టెక్స్ టైల్ టెక్నాలజీలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత, గేట్ 2022 మెరిట్ స్కోర్ పొంది ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.

ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే గేట్ 2022 మెరిట్ స్కోర్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీగా ఏప్రిల్ 25, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cbs.gov.in/ సంప్రదించగలరు.