JOBS : మైసూరు ఏఐఐఎస్ హెచ్ లో ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల్ని అనుసరించి ఇంటర్వీడియట్ , సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

JOBS : భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన మైసూరులోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (ఏఐఐఎస్ హెచ్) రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలను పరిశీలిస్తే ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీస్ట్ 1 ఖాళీ, క్లినికల్ సైకాలజిస్ట్ 2 ఖాళీలు, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 1ఖాళీ, మల్టీ రిహెబిలిటేషన్ వర్కర్ 1 ఖాళీ ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల్ని అనుసరించి ఇంటర్వీడియట్ , సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల పంపాల్సిన చిరునామా ; చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కార్యాలయం, ఏఐఐఎస్ హెచ్, మానసగంగోత్రి, మైసూరు. దరఖాస్తులకు చివరితేది 13 జులై 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiishmysore.in/en/ పరిశీలించగలరు.
1Gold Theft : కేజీన్నర బంగారం చోరీని చేధించిన పోలీసులు
2Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
3PM Modi Bhimavaram Tour : రేపు భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
4bjp: కేసీఆర్ పాలన పోయి, బీజేపీ పాలన రావడం ఖాయమైంది: జేపీ నడ్డా
5PM Narendra Modi : తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తాం-నరేంద్ర మోదీ
6IndvsEng 5thTest : 284 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్కు భారీ లీడ్
7Burglar : దొంగతనానికి వచ్చి ఇంట్లో మంచం కింద నిద్రపోయిన దొంగ
8bjp: డబుల్ ఇంజన్ ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
9Bairstow Century : భారత్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. బెయిర్ స్టో సెంచరీ
10bjp: అందుకే తెలంగాణలో బీజేపీ సర్కారు రావాలి: బండి సంజయ్
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు