JOBS : ఎన్ టీపీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

కార్చన్‌ క్యాప్చర్‌ అండ్‌ యుటిలైజేషన్‌, హైడ్రోజన్‌, సివిల్‌ డిజైన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితరాలు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2022, ఆగస్టు 12గా నిర్ణయించారు.

JOBS : ఎన్ టీపీసీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

Jobs (6)

JOBS : భారత ప్రభుత్వరంగ సంస్థ, న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.

కార్చన్‌ క్యాప్చర్‌ అండ్‌ యుటిలైజేషన్‌, హైడ్రోజన్‌, సివిల్‌ డిజైన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితరాలు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2022, ఆగస్టు 12గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/పరిశీలించగలరు.