JOBS : జీఆర్ ఎస్ ఈలో పోస్టుల భర్తీ

టెక్నికల్, హ్యుమన్ రిసోర్స్, ఫైనాన్స్, లీగల్, మెడికల్ , ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు ఆఖరు తేదిగా జులై 28, 2022 ను నిర్ణయించారు.

JOBS : జీఆర్ ఎస్ ఈలో పోస్టుల భర్తీ

JOBS : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కోల్ కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ ఎస్ ఈ)లో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించిజనరల్ మేనేజర్ 1 పోస్ట్ , అడిషనల్ జనరల్ మేనేజర్ 1 పోస్ట్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు 4 పోస్టులు, సీనియర్ మేనేజర్లు 2 పోస్టులు, మేనేజర్ 1 పోస్ట్, డిప్యూటీ మేనేజర్లు 3 పోస్టులు, జూనియర్ మేనేజర్లు 8 పోస్టులు ఉన్నాయి.

టెక్నికల్, హ్యుమన్ రిసోర్స్, ఫైనాన్స్, లీగల్, మెడికల్ , ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు ఆఖరు తేదిగా జులై 28, 2022 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.grse.in పరిశీలించగలరు.