TSSPDCL JOBS : తెలంగాణా విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ
పోస్టుల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 70 ఖాళీలు, సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 201 ఖాళీలు, జూనియర్ లైన్ మెన్ 1000 ఖాళీలు ఉన్నాయి.

TSSPDCL JOBS : తెలంగాణ విద్యుత్ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1271 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ లైన్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 70 ఖాళీలు, సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 201 ఖాళీలు, జూనియర్ లైన్ మెన్ 1000 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 11 నుంచి ప్రారంభం అవుతాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://tssouthernpower.cgg.gov.in/ పరిశీలించగలరు.
- SSC JOB NOTIFICATION : 2065 పోస్టుల భర్తీ చేపట్టనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- NHM Outsourcing Jobs : తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
- CSR IMMT JOBS : సీఎస్ఆర్ ఐఎమ్ఎమ్ టీ లో ఉద్యోగాల భర్తీ
- South East Central Railway: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో 1044 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ
- Bdl Jobs : బీడీఎల్ లో 80 ఖాళీల భర్తీ
1Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?
2Ethanol Fuel: ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే వాహనాల ఇంజిన్స్ దెబ్బతింటాయా?
3Canada MP Chandra Arya : కెనడా పార్లమెంటులో కన్నడ భాష.. ఆ ఎంపీపై ప్రశంసల వర్షం, వీడియో వైరల్
4Navjot Sidhu: సంవత్సరం జైలు శిక్ష విధించిన సుప్రీం, స్వతహాగా లొంగిపోయిన సిద్ధూ
5Egypt Hypatia stone : వామ్మో..ఈ చిన్న రాతి ముక్కకు అంత చరిత్రా ఉందా?
6Reliance Jio : జియో అదిరే ఆఫర్.. 4 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
7Deer Zindagi: డీర్ జిందగీ.. ట్రాఫిక్ రూల్స్‌పై ఆకర్షిస్తున్న వీడియో
8Maharashtra : ఘోర రోడ్డు ప్రమాదం-9 మంది సజీవ దహనం
9Anil Ravipudi: ఆగలేనంటోన్న అనిల్.. బాలయ్యదే లేటు!
10Beluga whale : వావ్ బెలూగా వేల్..అచ్చు బెలూన్ లా ఉందే..!!
-
Air India Flight: గాల్లో ఉండగానే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్: అత్యవసరంగా దించేసిన పైలట్
-
Prashant Kishor: గుజరాత్, హిమాచల్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయం: ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్
-
NTR31: బ్లాక్ ఫాంటసీతో హోరెత్తిస్తున్న ప్రశాంత్ నీల్!
-
Bengal Tigers: ఆడపులితో కలయిక కోసం బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి వస్తున్న పులులు
-
F3: ఎఫ్3 సెన్సార్ రిపోర్ట్.. సమ్మర్లో చిల్ కావడం ఖాయం!
-
Disa Encounter: దిశా ఎన్కౌంటర్లో సుప్రీం సంచలన తీర్పు: పోలీసులపై హత్యా నేరం నమోదు
-
Bangalore Airport : బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
-
Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి