IBAB యూనివర్సిటీలో పీజీ, డిప్లొమా ఎంట్రెన్స్ టెస్ట్

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 06:37 AM IST
IBAB యూనివర్సిటీలో పీజీ, డిప్లొమా ఎంట్రెన్స్ టెస్ట్

బెంగుళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫార్మేటిక్స్ అండ్ అప్లైడ్ బయోటెక్నాలజీ (IBAB)లో పీజీ డిప్లోమా కోర్సులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

విద్యార్హత:
అభ్యర్ధులు సంబంధిత సబ్జెకులో BE, B-TECH పాసై ఉండాలి. 

ఎంపికా విధానం:
అభ్యర్ధులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.10వేలు స్కాలర్‌షిప్‌ ను ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: 
అభ్యర్ధులు దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాలి. NRI, విదేశీ విద్యార్థులకు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 20, 2019. 
రాతపరీక్ష తేది: నవంబర్ 3, 2019.