ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ టెక్నికల్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : February 8, 2019 / 05:59 AM IST
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ టెక్నికల్ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్టు గార్డు యాంత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ ఫిబ్రవరి 21.

అర్హత: 
– పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత. 
– వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
– ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
శారీరక ప్రమాణాలు:
ఎత్తు        – 157 సెం.మీ.
బరువు     – ఎత్తుకు తగ్గ బరువుండాలి.
కంటిచూపు – 6/24, 6/9, 6/12.