ప్రభుత్వ ఉద్యోగాలు : ఇండియన్ నేవీలో సివిల్ పోస్టులు

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 01:57 AM IST
ప్రభుత్వ ఉద్యోగాలు : ఇండియన్ నేవీలో సివిల్ పోస్టులు

ఇండియన్ నేవీ వివిధ నావికాదళాల పరిధిలోని యూనిట్లలో చార్జ్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టు : చార్జ్ మెన్ (గ్రూప్ బి). ఖాళీలు : 172. విభాగాల వారీ ఖాళీలు : మెకానిక్ – 103. అమ్యూనిషన్ అండ్ ఎక్స్‌ప్లోజివ్ – 69. అర్హత : సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. వయస్సు : 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక : రాత పరీక్ష ఆధారంగా. ఆన్ లైన్ దరఖాస్తు : ఏప్రిల్ 16 నుండి 28 వరకు.
వెబ్ సైట్ : https:/www.joinindiannavy.gov.in/