Bangalore Bell : బెంగుళూరు బెల్ లో ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల వారిగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ, పీజీహెచ్ ఆర్ ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

Bangalore Bell : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ బెంగుళూరులో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిషికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ట్రెయినీ ఇంజినీర్ 38 ఖాళీలు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఆఫీసర్ 17 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానికల్ , హెచ్ ఆర్, సివిల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల వారిగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ, పీజీహెచ్ ఆర్ ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్ల నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజుగా ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు గాను 472 రూ, ట్రెయినీ ఇంజనీర్ పోస్టులకు 177రూ. ఫీజుగా చెల్లించాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది జూన్ 1,2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bel-india.in/Default.aspx పరిశీలించగలరు.
1ukraine: 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై రష్యా క్షిపణి దాడి
2Kiara Advani: నలుపు చీరలో కియారా.. ఫిదా అవ్వకుండా ఉంటారా!
3Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
4Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు
5Narendra Modi : ప్రధానమంత్రి మోదీ ఏపీ పర్యటన ఖరారు
6Maharashtra: ఈ నెల 22నే సీఎం పదవికి రాజీనామా చేయాలనుకున్న ఉద్ధవ్.. చివరకు..
7Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
8NTR Statue : గుడివాడలో హైటెన్షన్.. ఎన్టీఆర్ బొమ్మకు వైసీపీ రంగులు, టీడీపీ కార్యకర్తలపై దాడులు
9OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
10Honey Trap : హోం గార్డులతో కలిసి లేడీ ఎస్సై పాడు పని….అరెస్ట్
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
-
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?
-
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!
-
Bullet Song: సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ సాంగ్..!
-
iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?