AIIMS Delhi Recruitment 2022 : దిల్లీ ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాలకు మించకూడదు. కంప్యూటర్ అధారిత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపి చేస్తారు.

AIIMS Delhi Recruitment 2022  : దిల్లీ ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీ

Aiims Jobs

AIIMS Delhi Recruitment 2022 : దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైనెస్స్ పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. 2022 జులై సెషన్ కు గాను పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అనెస్తీషియాలజీ, మెడికల్ అకాంలజీ, మెడిసిన్ ట్రామా, రుమటాలజీ, పీడియట్రిక్స్, ఫోరెన్సిక్ మెడిసిన్, మెడికల్ ఫిజిక్స్, పల్మనరీ మెడిసిన్, మైక్రో బయాలజీ, కార్డియాలజీ తదితర విభాగాల్లో సీనియర్ రెసిడెంట్లు, సీనియర్ డెమాన్ స్ట్రేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాలకు మించకూడదు. కంప్యూటర్ అధారిత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపి చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 67,700 రూ నెలకు వేతనంగా చెల్లిస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్ధులకు పరీక్ష ఫీజుగా 1500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 1200రూ చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది మే 16, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimsexams.ac.in/ పరిశీలించగరలు.