JOBS : సుప్రీం కోర్టులో ఉద్యోగాల భర్తీ
అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డిస్క్రిప్టివ్ టెస్ట్, కంప్యూటర్ లో టైపింగ్ స్పీడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.

JOBS : భారత సుప్రీం న్యాయస్ధానంలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 210 జూనియర్ కోర్టు అసిస్టెంట్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీషు టైపింగ్, కంప్యూటర్ ఆపరేషన్ నైపుణ్యతను కలిగి ఉండాలి.
అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డిస్క్రిప్టివ్ టెస్ట్, కంప్యూటర్ లో టైపింగ్ స్పీడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేది జులై 10, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://main.sci.gov.in పరిశీలించగలరు.
1Eknath Shinde: బల పరీక్షపై ఆందోళన లేదు.. గెలుపు మాదే: ఏక్నాథ్ షిండే
2Chhattisgarh: సర్పంచ్ ఇంట్లోకి వెళ్ళి దారుణంగా చంపేసిన నక్సలైట్లు
3Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
4Colombia : కొలంబియా జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు..51 మంది మృతి
5Better Sleep: ప్రశాంతమైన నిద్ర కోసం బెస్ట్ ఎక్సర్సైజులు
6Tesla: కూర్చోవడానికీ ప్లేస్ లేని టెస్లా ఆఫీస్.. ఉద్యోగుల అవస్థలు
7Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
8Mukesh Ambani: రిటైల్ యూనిట్ ఛైర్మన్‌గా ముఖేశ్ అంబానీ కూతురు
9Viral News: మనుషులకైనా ఇంత ప్రేమ ఉండదేమో..! యజమాని కోసం పెంపుడు కుక్క ఎదురుచూపులు..
10Maharashtra: ‘రేపు బలపరీక్ష ఉంది.. బెయిల్ ఇవ్వండి’ అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాలిక్, దేశ్‌ముఖ్
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి