Railway Jobs : పదోతరగతి విద్యార్హతతో 782 ఉద్యోగాలు

పది, ఇంటర్ విద్యార్హతతో 'ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై'లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ -26-2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Railway Jobs : పదోతరగతి విద్యార్హతతో 782 ఉద్యోగాలు

Railway Jobs

Railway Jobs : పది, ఇంటర్ విద్యార్హతతో ‘ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై’లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్ విభాగాల్లో 782 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనుంది. సెప్టెంబర్-27-2021న ఈ నోటిఫికేషన్ విడుదల కాగా, అక్టోబర్ 26 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అభ్యర్థి పది, పన్నెండో తరగతి చదివి ఉండాలి. పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://pb.icf.gov.in/act/ ను సందర్శించాలి.

Read More : Loan Apps Scam : చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం

ముఖ్యమైన సమాచారం..

పోస్టు పేరు అప్రెంటీస్‌
మొత్తం ఖాళీలు 782
దరఖాస్తుల ప్రారంభం సెప్టెంబర్ 27, 2021
దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 27, 2021
అధికారిక వెబ్‌సైట్ https://pb.icf.gov.in/act/

Read More : Monkey Riding Goat: మేకపై పిల్ల కోతి సవారీ.. 130లక్షల మంది మనసు గెలిచిన వీడియో