NCERT Recruitment : ఎన్‌సీఈఆర్‌టీలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్

విద్యార్హత విషయానికి వస్తే 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ తోపాటు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత సాధించి ఉండాలి. ధర

NCERT Recruitment : ఎన్‌సీఈఆర్‌టీలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్

Ncert

Ncert Recruitment : న్యూ ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీ ఈఆర్ టీ)కి చెందిన సైన్స్ అండ్ మేధమేటిక్స్ ఎడ్యుకేషన్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు.

విద్యార్హత విషయానికి వస్తే 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ తోపాటు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత సాధించి ఉండాలి. ధరఖాస్తు దారుని వయస్సు 40 ఏళ్ళకు మించరాదు.

నెట్ అర్హత సాధించిన అభ్యర్ధులకు నెలకు 25,000రూపాయలు, నాన్ నెట్ అభ్యర్ధులకు నెలకు 23,000రూపాయలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఆన్ లైన్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. ఈమెయిల్ ద్వారా ధరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈమెయిల్ కు వివరాలకు సంబంధించి desmrecruitment@gmail.com,ధరఖాస్తుకు చివరి తేది సెప్టెంబరు 08,2021, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ncert.nic,in/