Jobs : తెలంగాణలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 21 నుండి 39 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కకుల అధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపేందుకు సెప్టెంబర్ 5, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.

Jobs : తెలంగాణలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ

Jobs : తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) రవాణా విభాగంలో పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెకానికల్ ఇంజినీరింగ్, ఆటో మొబైల్ ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటుగా, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 21 నుండి 39 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కకుల అధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపేందుకు సెప్టెంబర్ 5, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://TSPSC.GOV.IN/ పరిశీలించగలరు.