10వ తరగతి పాసైతే చాలు : NABARD లో ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 05:46 AM IST
10వ తరగతి పాసైతే చాలు : NABARD లో ఉద్యోగాలు

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్(NABARD) ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 73 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
విద్యార్హత : అభ్యర్ధులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు : అభ్యర్ధులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

దరఖాస్తు ఫీజు : 
జనరల్, ఓబిసీ అభ్యర్ధులు రూ.450 చెల్లించాలి. SC,ST,దివ్యాంగులు,ఎక్స్- సర్వీస్ మెన్ అభ్యర్ధులు మాత్రం రూ.50 చెల్లించవల్సి ఉంటుంది.

ఎంపికా విధానం : అభ్యర్ధులను ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదిలు : 
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 25,2019
దరఖాస్తు చివరి తేది : జనవరి 12,2020