చెక్ ఇట్: ONGC లో 785 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఇంజినీరింగ్, జియోసైన్సెస్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ (క్లాస్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 06:13 AM IST
చెక్ ఇట్: ONGC లో 785 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఇంజినీరింగ్, జియోసైన్సెస్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ (క్లాస్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఇంజినీరింగ్, జియోసైన్సెస్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ (క్లాస్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ‘గేట్-2019’ స్కోరు ఆధారంగా నియామకాలు చేపడుతుండటంతో సంబంధిత విభాగాల్లో ‘గేట్’ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also : ఉబెర్ కు పోటీగా : UKలో ఓలా ఆటోలు

* ఎంపిక విధానం: గేట్-2019 స్కోరు ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేస్తారు.

* పోస్టుల వివరాలు…

             పోస్టులు   పోస్టుల సంఖ్య
AEE (సిమెంటింగ్) మెకానికల్         10
AEE (సిమెంటింగ్) పెట్రోలియం         01
AEE (సివిల్)         19
AEE (డ్రిల్లింగ్) మెకానికల్         86
AEE (డ్రిల్లింగ్) పెట్రోలియం         08
AEE (ఎలక్ట్రికల్)         95
AEE (ఎలక్ట్రానిక్స్)         24
AEE (ఇన్‌స్ట్రుమెంటేషన్)         26
AEE (మెకానికల్)         75
AEE (ప్రొడక్షన్) మెకానికల్         64
AEE (ప్రొడక్షన్ కెమికల్)         80
AEE (ప్రొడక్షన్) పెట్రోలియం         33
AEE (రిజర్వాయర్)        19
AEE (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్)        10
కెమిస్ట్        67
జియోలజిస్ట్        68
జియోఫిజిస్ట్ (సర్‌ఫేస్)        29
జియోఫిజిస్ట్ (వెల్స్)        14
మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్        33
ప్రోగ్రామింగ్ ఆఫీసర్        13
ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్        11
మొత్తం పోస్టులు

     785

Read official notification here….