ఉద్యోగ సమాచారం : ఓఎన్జీసీలో జాబ్స్ 

ఉద్యోగ సమాచారం : ఓఎన్జీసీలో జాబ్స్ 

ఉద్యోగ సమాచారం : ఓఎన్జీసీలో జాబ్స్ 

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) సదరన్ సెక్టార్‌లో ఖాళీగా ఉన్న 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
విభాగాలు : అసిస్టెంట్ టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్ -3, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్ వైజర్, జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్, జూనియర్ ఫైర్ మెన్.
అర్హత : పోస్టులను భట్టి మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, డిప్లామా ఉత్తీర్ణతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసెన్స్, నిర్దేశ శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 
వయస్సు : 2019, ఫిబ్రవరి 20 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. 
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు / ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, టైపింగ్ టెస్టు, డ్రైవింగ్ టెస్టు ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్‌లో
దరఖాస్తు ఫీజు : జనరల్ / ఓబీసీలకు రూ. 370 (రిజర్వేషన్ అభ్యర్థులకు ఉచితం). 
దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 20, 2019
వెబ్ సైట్ : www.ongcindia.com

×