JOBS : సెంట్రల్ వర్సిటీ హైదరాబాద్ లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 55 శాతం మార్కులతో ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యునికేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

JOBS : సెంట్రల్ వర్సిటీ హైదరాబాద్ లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

JOBS : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ , డిపార్ట్ మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అప్పోచెస్ టు ఎడిటింగ్, రైటింగ్ అక్రాస్ మీడియా ప్లాట్ ఫామ్స్ అంశాలను బోధించాల్సి ఉంటుంది.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 55 శాతం మార్కులతో ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యునికేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదీగా జులై 12, 2022ను నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ అడ్రస్ : headcc@uohyd.ac.in,