JOBS : వరంగల్ నీట్ లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఈసీఈ, వీఎల్ ఎస్ఐ టెక్నాలజీ లేదా వీఎల్ ఎస్ఐ సిస్టమ్ డిజైన్ లేదంటే మైక్రో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.

JOBS : వరంగల్ నీట్ లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ

Jobs

JOBS : వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఈసీఈ, వీఎల్ ఎస్ఐ టెక్నాలజీ లేదా వీఎల్ ఎస్ఐ సిస్టమ్ డిజైన్ లేదంటే మైక్రో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ లో స్కోరు కలిగి ఉండాలి. దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జులై 6, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nitw.ac.in/main/home/ పరిశీలించగలరు.