JOBS : ఆర్మీ సెంట్రల్ కమాండ్ లో పోస్టుల భర్తీ

పోస్టుల వారీగా వివరాలను పరిశీలిస్తే కుక్ 4ఖాళీలు, వార్డ్ సహాయక్ 84 ఖాళీలు, ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండిలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

JOBS : ఆర్మీ సెంట్రల్ కమాండ్ లో పోస్టుల భర్తీ

Army Central Command

JOBS : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ పరిధిలోని జబల్ పూర్ ( మధ్యప్రదేశ్) లోని సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం కింది గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 88 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వారీగా వివరాలను పరిశీలిస్తే కుక్ 4ఖాళీలు, వార్డ్ సహాయక్ 84 ఖాళీలు, ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండిలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది తదితర వివరాలకు కోసం వెబ్ సైట్ https://indianarmy.nic.in/పరిశీలించగలరు.