CDFD : హైదరాబాద్ సీడీఎఫ్ డీలో పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జూన్ 20, 2022ను నిర్ణయించారు.

CDFD : హైదరాబాద్ సీడీఎఫ్ డీలో పోస్టుల భర్తీ

Cdfd

CDFD : హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి టెక్నికల్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, జేఆర్ ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ తదితరాలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డీఎంఎల్ టీ, బీఎస్సీ, డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ టీ,ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితోపాటు సీఎస్ ఐఆర్ యూజీసీ నెట్, గేట్ అర్హత, అనుభవం కలిగి ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జూన్ 20, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;www.cdfd.org.in/ పరిశీలించగలరు.