Replacement : ఆర్ బీ ఐ లో పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే అన్ లైన్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

Replacement : ఆర్ బీ ఐ లో పోస్టుల భర్తీ

Rbi Jobs

Replacement : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీ ఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 303 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల విషయానికి వస్తే గ్రేడ్ బి ఆఫీసర్లు 294, అసిస్టెంట్ మేనేజర్లు 9 ఖాళీలు ఉన్నాయి. జనరల్, ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్. రాజ్ భాష, ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే అన్ లైన్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 28 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా ఏప్రిల్ 18, 2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.ecgc.in/సంప్రదించగలరు.