SSC Calendar 2021: స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్..

ఎస్ఎస్‌సీ క్యాలెండర్ 2021ను స్టాప్ సెలక్షన్ కమిషన్ మోడిఫై చేసింది. SSC స్టెనోగ్రాఫర్, JE, CHSL, SI ఢిల్లీ పోలీసు పరీక్షా తేదీలను రివైజ్ చేసింది. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు SSC అధికారిక వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.

SSC Calendar 2021: స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్..

Ssc Calendar 2021 Exam Schedule Revised For Stenographer, Je, Chsl And Si

SSC Calendar 2021: Exam schedule revised for Stenographer, JE, CHSL and SI  : ఎస్ఎస్‌సీ క్యాలెండర్ 2021ను స్టాప్ సెలక్షన్ కమిషన్ మోడిఫై చేసింది. SSC స్టెనోగ్రాఫర్, JE, CHSL, SI ఢిల్లీ పోలీసు పరీక్షా తేదీలను రివైజ్ చేసింది. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు SSC అధికారిక వెబ్ సైట్ ssc.nic.in లో వివరాలను చెక్ చేసుకోవచ్చు.

మార్చి, ఏప్రిల్ 2021 నెలల్లో కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎస్ఎస్‌సీ క్యాలెండర్ 2021 ను రివైజ్ చేసింది. దీనికి సంబంధించి పూర్తివివరాలను తెలుసుకోవాలంటే ఈ కింది (అక్టోబర్ 10, 2020) అధికారి నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకోండి. క్యాలెండర్ ఎగ్జామినేషన్ ప్రకారం.. ఆగస్టు 31, 2021 నుంచి అక్టోబర్ 1, 2021 వరకు జరుగనున్నాయి.

అధికారిక నోటిఫికేషన్ అభ్యర్థులు నేరుగా Revised SSC Calendar 2021 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. SSC Calender 2021 షెడ్యూల్ లో Junior Engineer schedule (Civil, Mechanical, Electrical and Quantity Surveying & Contracts) Examination (Paper-II), 2019 పరీక్షా తేదీల్లో ఎలాంటి మార్పులు లేవు. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 21, 2021న ఎగ్జామ్ నిర్వహించనుంది.

Exam Dates Revised Dates
Junior Engineer (Civil, Mechanical, Electrical and Quantity Surveying & Contracts) Examination, 2020 March 22 to 24, 2021
Sub-Inspectors in Delhi Police, CAPFs and Assistant Sub Inspectors in CISF Examination, 2019 May 8, 2021
Stenographers Grade’ C’ & ‘D’ Examinations, 2020 To be notified later
Combined Higher Secondary (10+2) Level Examination, 2020 April 12 to 27, 2021 and May 21 and 22, 2021 (for West Bengal Candidates)