ఉద్యోగ సమాచారం : Apspdcl 20 పోస్టులు

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 03:28 AM IST
ఉద్యోగ సమాచారం : Apspdcl 20 పోస్టులు

తిరుపతిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) 20 అసిస్టెంట్ ఇంజనీర్ / ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ / బీ టెక్ / ఏఎంఈ పాస్ అయి ఉండాలి. 
వయస్సు : 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, పీహెచ్‌సీ 10 ఏళ్ల సడలింపు ఉంది. 
ఎంపిక : రాతీ పరీక్ష ఆధారంగా ఎంపిక.
రాత పరీక్ష కేంద్రాలు : తిరుపతిలో ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. 
దరఖాస్తు విధానం : ఆన్ లైన్‌లో
దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, బీసీ, PHC అభ్యర్థులకు రూ. 200, ఇతరులకు రూ. 700.
ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ : ఏప్రిల్ 24, 2019
దరఖాస్తుకు లాస్ట్ డేట్ : ఏప్రిల్ 25, 2019
పూర్తి సమాచారం కోసం : http:/apspdcl.cgg.gov.in