TISSNET 2021 Result Live Updates: MA స్కోరుబోర్డు రిజల్ట్ ఆలస్యం.. మార్చి 25న రిలీజ్ అయ్యే అవకాశం

టాటా ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (TISSNET 2021) నేషనల్ ఎంట్రన్స్ టెస్టు రిజల్ట్ డేటా మరింత ఆలస్యం కానుంది. మార్చి 25న TISSNET 2021 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

TISSNET 2021 Result Live Updates: MA స్కోరుబోర్డు రిజల్ట్ ఆలస్యం.. మార్చి 25న రిలీజ్ అయ్యే అవకాశం

Tissnet 2021 Result Live Updates

టాటా ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (TISSNET 2021) నేషనల్ ఎంట్రన్స్ టెస్టు రిజల్ట్ డేటా మరింత ఆలస్యం కానుంది. మార్చి 25న TISSNET 2021 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి ఫలితాలను tiss.edu, admissions.tiss.edu అధికారిక వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు. టిస్ నెట్ ఫలితాలు ఆలస్యం కావడం ఇది రెండోసారి. మార్చి 25న ఫలితాలతోపాటు కటాఫ్ 2021 మార్కులను కూడా ప్రకటించనుంది.

ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికి ప్రొగ్రామ్ అప్టిట్యూట్ టెస్టు (PAT), పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. TISS కు సంబంధించిన వివిధ క్యాంపస్లలో ఈ ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. గత ఫిబ్రవరి 20న TISSNET 2021 ఎంట్రన్స్ ఎగ్జామ్ పలు పరీక్షా కేంద్రాల్లో జరిగాయి.

ఫిబ్రవరి 8న TISSNET 2021 Admit Card జారీ చేయడం జరిగింది. టాటా ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన 6 క్యాంపస్ ల్లో ముంబై, గువాహటి, తుల్జాపూర్, బాలమ్ చెన్నై, హైదరాబాద్, MGAHD నాగాలాండ్ సెంటర్లలో TISSNET 2021 ఎగ్జామ్ నిర్వహించారు.

కౌన్సిలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు :
– Admit card
– Aadhaar card
– PAN card
– Passport
– Voter ID card
– Mark sheet MEMO certificate of Class 10, 12, Graduation
Work experience certificate (if applicable)

TISSNET 2021 Result :

Step 1: అధికారిక వెబ్ సైటు tiss.edu లాగిన్ అవ్వండి.

Step 2: TISSNET 2021 పోర్టల్ లోకి వెళ్లండి.

Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

Step 4: మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.

Step 5: స్కోరుబోర్డు డిస్ ప్లే అవుతుంది. రిజల్ట్ డౌన్ లోడ్ చేసుకోండి.

– ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఫ్రింట్ ఔట్ తీసుకోండి.