TSPECET : టీఎస్ పీఈ సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాయామ విద్య కోర్సుల ప్రవేశాల(టీఎస్ పీఈ సెట్‌) కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.

TSPECET : టీఎస్ పీఈ సెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

TS PECET counselling

TSPECET : తెలంగాణ రాష్ట్ర వ్యాయామ విద్య కోర్సుల ప్రవేశాల(టీఎస్ పీఈ సెట్‌) కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29, 30న పీఈ సెట్‌ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు.

Canada: కెనడాలో 10లక్షలకు పైగా ఉద్యోగాలు

నవంబర్‌ 2న బీపెడ్‌, డీపెడ్‌ సీట్లు కేటాయించనున్నారు. నవంబర్‌ 14న బీపెడ్‌, డీపెడ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా.. వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పీఈ సెట్‌ ఫలితాలు ఇటీవల ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.