JOBS : తెలంగాణా హైకోర్టులో ఉద్యోగ ఖాళీల భర్తీ

వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ఉమ్మడి రాత పరీక్ష, ఉమ్మడి టైప్‌రైటింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 25 గా నిర్ణయించారు

JOBS : తెలంగాణా హైకోర్టులో ఉద్యోగ ఖాళీల భర్తీ

Jobs (4)

JOBS : హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 85 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి టైపిస్టులు 43, కాపీయిస్టులు 42 ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌, లా సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్‌ హయ్యర్‌గ్రేడ్‌ టెక్నికల్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించి ఉండాలి.

వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ఉమ్మడి రాత పరీక్ష, ఉమ్మడి టైప్‌రైటింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 25 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tshc.gov.in/ పరిశీలించగలరు.