ఆ ఏనుగులకు గంజాయి ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా?

ఈ ఏనుగులు గంజాయి తింటున్నాయా? ఏంటి? ఏనుగుల కోసం ప్రత్యేకించి గంజాయిని తరలిస్తున్నారంట.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు.. ఏనుగుల్లో ఒత్తిడిని తగ్గించడానికి ఈ గంజాయిని ఔషధంగా ఇవ్వనున్నారంట.. పోలాండ్, వార్నా జూలో ఏనుగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయంట.. అందుకే అక్కడి జూ అధికారులు ఏనుగుల ఒత్తిడిని తగ్గించేందుకు గంజాయితో చికిత్స అందిస్తున్నారు.. అది కూడా వైద్యపరంగా గంజాయిని వినియోగి స్తున్నామని అంటున్నారు.. జూలోని మూడు ఆఫ్రికన్‌ ఏనుగులకు లిక్విడ్ రూపంలో అధిక సాంద్రత కలిగిన … Continue reading ఆ ఏనుగులకు గంజాయి ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా?