encounter-in-jammu-and-kashmir-security-forces-kill-four-terrorists1

జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్…నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతాదళాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Jammu and Kashmir Encounter : జమ్ముకాశ్మీర్ లోని ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (నవంబర్ 19,2020) తెల్లవారుజామున బాన్ టోల్ ప్లాజా దగ్గర భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేశారు. నగ్రోటా చెక్ పోస్టు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

వేదాంత చేతికి బీపీసీఎల్!

పుల్వామా జిల్లాలోని చౌక్ కాకాపోలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. రద్దీగా ఉండే రహదారిపై గ్రనేడ్ విసరడంతో 12 మంది పౌరులకు గాయాలయ్యాయి. జవాన్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Related Tags :

Related Posts :