India Covid 19 Cases : మళ్లీ దడ పుట్టిస్తున్న కరోనా

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. 6 నెలల తర్వాత కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.