Investigation Agencies : దర్యాప్తు సంస్థల దాడులపై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత?

ప్రజాస్వామ్య భారత దేశంలో ఏం జరుగుతోంది? స్వతంత్రంగా పని చేయాల్సిన దర్యాఫ్తు సంస్థలు అధికార పక్షం చేతిలో కీలు బొమ్మల్లా ఎందుకు మారుతున్నాయి? దర్యాఫ్తు సంస్థలు, రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ.. స్వతంత్రంగా పని చేయకపోతే, వాటిపై రూలింగ్ పార్టీల ప్రభావం ఇలాగే కొనసాగితే.. వ్యవస్థ ఎలా మారిపోతుంది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.