Data Stolen Case : రూ.3వేలు ఇస్తే చాలు లక్ష మంది డేటా విక్రయం.. 66కోట్ల మంది భారతీయుల డేటా చోరీ కేసులో సంచలన నిజాలు

రూ.1200లకు 10వేల మంది డేటా, రూ.1500లకు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్షమంది డేటా విక్రయించిందీ ముఠా. (Data Stolen Case)