Manchu Vishnu : ఫైటింగ్ అంతా తూచ్.. మంచు విష్ణు కొత్త ట్విస్ట్, జనాలను పిచ్చోళ్లను చేశారా..!

మంచు కుటుంబంలో గొడవలు అంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఒక టీజర్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు మంచు విష్ణు. ఎవరూ ఊహించని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మంచు విష్ణు. ఆ టీజర్ చూశాక.. మంచు కుటుంబసభ్యులు.. జనాలను పిచ్చోళ్లను చేసేశారుగా అనే విమర్శలు వస్తున్నాయి.(Manchu Vishnu)