Megastar Chiranjeevi : మెగాస్టార్‌కి లైగర్ టీం స్పెషల్ బర్త్ డే విషెష్

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో లైగర్ టీం గతంలో గాడ్ ఫాదర్ సెట్ లో చిరంజీవిని కలిసిన వీడియోని షేర్ చేస్తూ మెగాస్టార్ కి స్పెషల్ గా విషెష్ తెలిపారు.

మెగాస్టార్‌కి లైగర్ టీం స్పెషల్ బర్త్ డే విషెష్