Hold Thief Through Train Window: రైలుకు వేలాడుతూ పది కిలోమీటర్లు

కదులుతున్న రైలు నుంచి చోరీ చేరబోయాడు ఓ దొంగ. కిటికీలో నుంచి చేతిని పెట్టి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా అతడి చేతిని ప్రయాణికులు అలాగే పట్టుకున్నారు. రైలు వేగంగా వెళ్లింది. ప్రయాణికులకు దొరికిపోయి 10 కిలో మీటర్లు రైలు కిటికీకి వేలాడుతూ వెళ్లాడు ఆ దొంగ.

రైలుకు వేలాడుతూ పది కిలోమీటర్లు