Pawan Kalyan Comments on Karthikeya 2 : కార్తికేయ 2 సినిమా దేశమంతా దున్నేస్తోంది

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించి దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కార్తికేయ 2 సినిమాపై పవరే స్టార పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు.

కార్తికేయ 2 సినిమా దేశమంతా దున్నేస్తోంది