Pushpa 2 Movie : శేషాచలం కొండల్లో రూలింగ్ మొదలెట్టిన అల్లు అర్జున్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమాకి సీక్వెల్ ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసుకుంది. త్వరలోనే శేషాచలం కొండల్లో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.

శేషాచలం కొండల్లో రూలింగ్ మొదలెట్టిన అల్లు అర్జున్